అగ్నికుల క్షత్రియ చరిత్ర

Writer, Social Media Manager, and Psychologist in Amaravati

Read my articles

✍️నా అక్షరాలు పల్లవ పౌరుష బడబాగ్ని సమ్మిళితాలు.
నా అక్షరాలు అగ్నికులక్షత్రియ తుణీరంలో అస్త్రాలు.
నా అక్షరాలు చరిత్ర(గతి)ని మరుగున పరచిన ప్రక్షిప్తాల
ముసుగు తెరలను దహించివేసే జ్వలించే అగ్ని కణాలు.
సూర్యవంశ ప్రక్షిప్త ప్రాచీన పల్లవ చరిత్ర ప్రచోదనాలు.