Amar Rockstar

Student in Hyderabad

Take my class

ఈరోజు ఫోటో షాప్ లో డ్రెస్ కలర్ ని సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం……

ముందుగా ఫోటో షాప్ లోకి ఒక ఫోటో ని తీసుకోండి ….

ఫోటోని సెలెక్ట్ చేసుకొని…. Hug/saturation క్లిక్ చేయండి ఫింగర్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ చేంజ్ చేయాలి కలర్ మీద క్లిక్ చేయండి … saturation bar ను అడ్జస్ట్ చేయండి