Dr BR Ambedkar 786 Seva Samiti
Web Developer in Muscat
*అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్**
🙏అందరికీ మనస్సుమాంజలి🙏
🌼*ఈ *గ్రూపు మన అందరి కోసం క్రియేట్ చేయడం జరిగింది**..
💐 *అంబేద్కర్ సేవా సమితి గ్రూపు*
*కావున గల్ఫ్ లో ఉన్నవాళ్లు ఇక్కడ ఉన్నవారు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వండి దయచేసి*..
💞 *ఇందులో సంభాషణలు కేవలం మన అంబేద్కర్ సేవా సమితి గురించి మాత్రమే మాట్లాడాలి*..
🌷 *ఇతరమైన మెసేజ్లు ఫోటోలు*
*అనవసరమైన పోస్టింగులు దయచేసి పెట్టరాదు*
🌈 *కేవలం మన అంబేద్కర్ సేవా సమితి విషయాలు సేవ కోసం మాత్రమే ఇందులో పోస్ట్ చేయాలి*..
*కులమత భేదము లేని అంబేద్కర్ సేవాసమితి*
*అందరం*కలిసి* *మన* *అంబేద్కర్ సేవా* *సమితిని గ్రూపుని*ముందుకు* *తీసుకెళ్దాం*జై భీమ్ ఆల్*✊️✊️