[email protected] Myword@2

Photographer, Chef, and Realtor in india

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఏపీ (Joint AP)లో సీబీఐ(CBI)నమోదు చేసిన రెండు కేసుల్లో ఒక కేసు తుది తీర్పు నేడు వచ్చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(Obulapuram illegal mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) సహా మరో నలుగురు నిందితులకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court) ఏడేళ్ల జైలు, రూ.10 చొప్పున జరిమానా విధించింది.