Hymavati Durgavarjhula

Navi Mumbai,India

పుట్టి పెరగడం, విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో .వివాహమయ్యాక శ్రీవారితో భిలాయిలో కాపురం . ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు. అందరూ సెటిల్ ఆయారు. చిన్నప్పటినుంచీ రచనలు చేయాలన్న ఆసక్తి ఉంది తెలుగు భాషపై అభిమానం కలగటానికి మా తెలుగు మాస్టారు శ్రీ కాకరపార్తీ ముఖలింగశర్మగారు. రచనలపై ఆసక్తి కలుగజెసినవారు మా మేనత్త గారి భర్త కీ||శే|| తెజొమూర్తుల సూర్యనారాయణగారు తెలుగు పండిట్ ఎలమంచిలి నా ఈ రచనలని ఒక ప్రయోగముగా భావిస్తున్నాను..దీనికి శ్రీవారి ప్రోత్సాహము పిల్లల సహకారము ఎంతో ఉంది. పాఠకుల ప్రోత్సాహము కూడా లభించినచో ఆది నా భాగ్యంగా భావిస్తాను.

  • Work
    • House wife