i support indian weavers
Psychologist, Social Media Manager, and Small Business Owner in Hyderabad, India
Welcome to I support Indian weavers Page..
భారతదేశం ఎన్నో చేతి వృత్తులకు, కళలకి పుట్టినిల్లు... భారతీయ సంస్కృతి అడుగడుగునా మనకి అద్దం పడుతుంది మన పూర్వికులు మనకి అందించిన ఈ సంస్కృతి, సంప్రాదాయ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉంది..
అందులో భాగంగనే ఈ పేజిని క్రియెట్ చేయడం జరిగింది, మన దేశం వ్యవసాయ ఆధారిత కేంద్రం దాని తర్వాత చేనేత రంగం (టెక్స్ టైల్స్) ప్రముఖ పాత్ర పోషిస్తున్నది..
ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుండడం వల్ల ఈ రంగానికి ప్రభుత్వాలు కూడా చేయుతనివ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.. ప్రస్తుత పోటి ప్రపంచంలో కూడా చేనేత రంగం నిలదొక్కుకుంటుంది అంటే దానికి కారణం నేత కార్మికుల అసాధరణ ప్రతిభే..!!
మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ..,
చేనేత వస్త్రాలు ధరించినప్పుడు మీ ఫోటో సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు #ISupportIndianWeavers అనే Tag ని జతచేసి Post చేయండి..
వీలైనంత వరకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ధరించండి.. దయచేసి ఈ పేజిని మీ స్నేహితులతో పంచుకొండి .. 🙏
#ISupportIndianWeavers #Handloom #IndianTextiles #Traditional#Culture #Heritage