Keshapogu Vishnu chakravarthi

Public Speaker and Writer in Sathupalli

Read my book

Howdy, I’m Keshapogu . I’m a writer and public speaker iam living in Sathupalli . I am a fan of music, movies, and fashion. I’m also interested in traveling. You can read my blog with a click on the button above.

వాస్తవానికి నేనొక లవ్ ఫెయిల్యూర్ని.. ఒక్కొక్కరు ఒకోలా ప్రేమిస్తుంటారు.. కానీ ఎలా ప్రేమించిన ప్రేమ మాత్రం మనల్ని మరో లోకానికి తీసుకువెళ్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రేమించిన అమ్మాయే ఎక్కువ అన్నట్లు, నేను అలానే ఒక అమ్మాయిని ప్రేమించాను... కానీ విధి ఆడిన ఆటలో చివరకు నా ప్రేమ ఓడిపోయింది.. కాని నేను ఓడిపోలేదు...

ప్రతి ఒక్కరికి కాలం ఒక ఛాన్స్ ఇస్తుంది నా లైఫ్ లో కూడా. ప్రేమలో ఓడినా నేను జీవితం లో ఓడిపోకూడదు అనుకున్నాను... అందుకోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను...

  • Education
    • APSWR SCHOOL MANDALAPALLI
    • C V RAMAN JUNIOR COLLEGE SATHUPALLI
    • BOMMA INSTUTE OF SCIENCE AND TECHNOLOGY