Munna love Failure person
Student in Ongole
Munna love Failure person
Student in Ongole
మున్నా గాడి
మరువలేని గాదా
Munna is a worldwide the best love failure...
ప్రతి ఒక్కరి life లో ఇష్టపడే person ఒక్కరు ఉంటారు. అలాగే munna life లో కూడా తను ప్రాణం గా ప్రేమించే ఒక అమ్మాయి వుంది. ఆ అమ్మాయి పేరే sweety.తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు.
ఒకరోజు munna ఆ అమ్మాయి కి ప్రపోజ్ చేసాడు ..... అలోచించి ఆ అమ్మాయి కొన్ని రోజుల తరువాత accept చేసింది.... ఆలా 5years బాగా ఒకరిపై ఒకరంటే ఇష్టం పెంచుకున్నారు
అనుకోకుండ ఒకరోజు కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి కి,నువ్వు ఇష్టం లేదు అని చెప్పాడు.... ఆలా ఎందుకు చెప్పాడో ఆ అమ్మాయికి కూడా తెలియదు.... ఆ అమ్మాయి frnds అడిగినా munna ఎం చెప్పలేదు...
{అసలు ఎం జరిగింది}
Munna ఆ అమ్మాయికి ఏ కారణం తో... "నువ్వంటే ఇష్టం లేదు". అన్నాడు
కాని, munna మర్చిపోదాం అనుకున్నాడు.... ఆలా జరగలేదు.కాని కాలం గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాడు...
Munna అనుకునేది ఒక్కటే
ఆ అమ్మాయి ఎక్కడున్నా, ఎవరితో వున్నా happy గా ఉంటే చాలు అని....
8185952605 Whatsapp me frnds.... Any doubt.tqs to all