Shaganti Srikrishna

hyderabad

shagantiనా ఆశలు, ఆశయాలు, కలలు, కల్పనలు, నా మాటల్లో ప్రాణం పోసుకున్నఅందమైన ఊసులు….ఇవన్నీ మీతో పంచుకోవడానికి నేను ఒక బ్లాగ్ రూపొందించుకున్నాను. ఆ బ్లాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తెలుగు యూత్ కోట్స్ . మీ అందరికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీకు వీలున్నప్పుడు చూసి మీ స్పందన తెలియజేయగలరని కోరుతున్నాను.
నా పేరు: శాగంటి శ్రీకృష్ణ
చదివింది: డిగ్రీ
వృత్తి : తెలుగువన్ వెబ్ ఛానెల్
ప్రవృత్తి : సాహిత్యం
ఆరు టీవీ సీరియల్స్, మూడు నవలలు, పది కథలు, వందకు పైగా కవితలు.

  • Work
    • writer
  • Education
    • degree