nelammapelli pandiri marriage beauro

free service

nelammapelli pandiri marriage beauro

free service

Call 8328124828

100% trusted matrimonial Service VIVAHA CHANNEL

నీలమ్మ పెళ్ళి పందిరి only Goud's ap and ts.

గౌడ్ కుల ఉచిత వివాహ పరిచయ వేదిక వివాహ ఛానల్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది. 100% నిజాయితీ - నమ్మకం - భరోసాలతో వివాహ ఛానల్ ముందడుగు వేస్తోంది. గౌడ్ కులస్థుల కుటుంబాల్లో ఈ ఉచిత పరిచయ వేదిక ద్వారా ఉచితంగా 1000 మంది కుటుంబాల్లో వివాహ సంబరాలు జరపాలని లక్ష్యంగా వివాహ ఛానల్ ఈ ఉచిత, గౌడ్ కుల వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మేం మా నిజాయితీని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. మీరు కూడా మన కులానికి సంబంధించి ప్రతి ఒక్కరి గ్రూపులలో,గౌడ్ సంఘం, అసోసియేషన్ వారికి ఈ సమాచారం అందించి మా లక్ష్యం 1000 కుటుంబాల్లో వివాహ కాంతులు వెలగాలి అనేది దిగ్విజయం చేయమని కోరుతున్నాము.

ఇట్లు

శ్రీనివాస్ ముంజ

కరీంనగర్ జిల్లా

తెలంగాణ రాష్ట్రం

8328124828.

Click below link to

Join in telegram group