Nellutla Venkat Ramana Rao
Siddipet
Nellutla Venkat Ramana Rao
Siddipet
తెలంగాణా ప్రాంతానికి చెందిన 50 మంది ప్రముకుల చిత్రాలు పెన్సిల్ ఆర్ట్ వేశాను..... తెలంగాణా ముద్దుబీడ్డలు పేరిట బుక్ రిలీజ్ కేసీయర్ చే విడుదల చేయించాను.... నాకు నచ్చిన నాయకుల చిత్రాలు వేసి వారికి ఇవ్వడం హబీ...... తెలుగు మహాసభల్లో తెలంగాణా వారి చిత్రాలు పెట్టాలని త్వరలో ముఖ్య మంత్రి ని కాలువబోతున్నాను