nenu devunni

నేను దేవున్ని ...!

కనుమరుగయిన మానవత్వం తో కనులు మూసుకుపోయిన కిరాతకులను కబలించడానికి వచ్చిన కలియుగ దైవాన్ని...........
వెకిలి చేష్టల పాలిట మరణాన్ని.............
నేను దేవున్ని