Rajesh Yadla

నాకు నేను ఏమీ కాను...
ప్రేమను పంచుతూ తిరిగే ఓ సంచారిని...
తరచి చూస్తే నాకు నేను కనిపించను..
ఎందుకంటే నేనో సమూహాన్ని..
వెనకేసిందంటూ ఏమీ లేదు..
వెనకబడిన వారిని వెనకేసుకురావడం తప్పా...
నా కంటూ ఏ లక్ష్యం లేదు..
గెలిపించాలనే కోరిక తప్పా...

-ఆర్యన్