SAI PRANAV ADITYA
Small Business Owner in RAJAHMUNDRY
మీరు రాజమండ్రి మీదుగా ప్రయాణం చేస్తున్నారా.. టిక్కెట్(rly, బస్) బుక్ చేసుకున్న నాడు వివరాలు చెప్పండి.చక్కటి,రుచికరమైన బ్రాహ్మణ ఇంటి భోజనం అందుకోండి. దయచేసి అప్పటికప్పుడు ఆర్డర్ చెయ్యొద్దు. అందించలేము.. ఆర్డర్ కన్ఫర్మేషన్ వెంటనే తెలియచేయండి. మీరు ఏ ఊరిలో ఉన్నా ఇటువంటి సౌకర్యం ఉందని మీ ఆత్మీయులకు తెలియచేయగలరు. ఐటమ్ ఇచ్చేరోజు ఆర్డర్ రద్దు అని చెప్పొద్దు. అలా చెప్పిన తప్పనిసరిగా రుసుము చెల్లించవలెను..
మెనూ:
రైస్, కూర లేక ఫ్రై, ఆకుకూర లేక కాయగూర పప్పు, ముక్కల పులుసు లేదా సాంబార్ లేక రసం లేక మజ్జిగ పులుసు లేక ఆకు కూర పులుసు, పచ్చడి లేక ఊరగాయ, పెరుగు, మంచి క్వాలిటీ మీల్స్ ప్లేట్, సాల్ట్, కటర్ (ఎందుకంటే మా మీల్స్ ప్యాకింగ్ అంతా సిల్వర్ పౌచ్ ప్యాకింగ్ కట్ చెయ్యడానికి వీలుగా..)
స్నాక్ ఐటమ్స్:-
సున్నుండలు, అరిసెలు, జంతికలు, బొబ్బట్లు, బూరెలు, మిఠాయి ఉండలు, ఆత్రేయపురం నేతి పూతరేకులు, జంతికలు ముందస్తు ఆర్డర్ పై కూడా జర్నీ లో రుచిగా చేసి ఇవ్వబడును..
టిఫిన్స్:-
ఇడ్లీ, పూరీ, గారి, ఆవడ, పిండి పులిహోర, ఉప్పిడిపిండి, చపాతీ, పుల్కా, దద్దోజనం, మిడి పొంగల్, చక్కెర పొంగలి, పులిహోర..
...మీ
సాయి అన్నపూర్ణ బ్రాహ్మణ క్యాటరింగ్స్
9676017669 (whatsapp cum calling number)
8247018983 (only calling number)
రాజమండ్రి. (రాజమహేంద్రవరం)