Santhana ganpati Temple

Student, Editor, and Filmmaker in Ramachandroa peta near Sri santhanaganapati temple 19ward venkataraman theatre road

Watch my videos

శ్రీ సంతాన గణపతి ఆలయం 31 8 2013 సంవత్సరంలో స్థాపించబడింది ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ గుడి స్థాపించక ముందే సుమారు 25 సంవత్సరముల క్రితం నుండి స్వామివారి కైంకర్యాలు చేస్తున్నాము ఈ స్వామి వారిని ముక్కుకున్న భక్తులకి సంతానం లేని వారికి సంతానం కలిగే చేయుచున్నారు అని అలా లబ్ధి పొందిన భక్తులు వచ్చి ఇక్కడ స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ గుడి యొక్క ప్రత్యేకత తెలపడానికై యూట్యూబ్ ఛానల్ స్థాపించడమైనది కావున భక్త మహాశయులందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ సంతాన గణపతి ఆలయ కమిటీ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్

You can click the button above to watch my videos.