THIMMAYAPALEM CHURCH OF CHRIST,
Public Speaker, Teacher, and Director in thimmayapalem
తిమ్మాయపాలెం చర్చి ఆఫ్ క్రైస్ట్ ఒక పరిద్ధమైన నూతన నిబంధన ప్రకారం నడిచే సంఘం. యేసుక్రీస్తు ప్రభువుగా, బైబిలును ఏకైక అధికారంగా, అపోస్తలుల బోధనను అనుసరించి, ఆత్మీయ జీవితం, సందేశాలు, బైబిల్ అధ్యయనాలు మరియు ప్రభువు సంఘములో ఏర్పడితే పరిశుద్ధ సంఘజీవితాన్ని ప్రచారం చేయడమే మా లక్ష్యం. ప్రతి శ్రద్ధగల హృదయానికి సత్యాన్ని అందించడమే మా ప్రయత్నం.