Naveen kumar Naidu
Software Engineer in Hyderabad
i am very nice & very simple and special and I luv to make a new frds.I cheer a lot.....my policy is to make the surroudings happy.... around me........
" నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!
నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే.
పరిఛయమ్ అనె మొక్కకి స్నెహమ్ అనె నీరు పొస్తె ప్రెమ అనె పువ్వు పూస్తుoది
డెవుడ ఒమంచి దెవుడ మట్లడటనికి SYSTEM ఇచవ్ చట్ చెయడనికి FACEBOOK ఇచవ్ అందులొ FRIENDS ని కుడ ఇచవ్ అందుకె నువు నకు నచవ్
వీలైతే నాలుగు మాటలు కుదురితే కప్పు కాఫీ...""""
$ome people call me CUTE
$ome people call me LOVING
$ome people call me INNOCENT
$ome people call me RUDE
$ome people call me FRIENDLY
$ome people call me JEALOUS
$ome people call me PATRIOTIC
$ome people call me HOT
$ome people call me STUBOLE
$ome people call me GREAT
$ome people call me STYLISH
$ome people call me CARING
$ome people call me NAUGHTY
$ome people call me ROMANTIC
$ome people call me HONEST
$ome people call me DISHONEST
$ome people call me an ANGRY PERSON
$ome people call me a SWEETY
$ome people call me STUPID
$ome people call me DEAREST
$ome people call me INTELLIGENT
$ome people call me CREATIVE
$ome people call me LUCKY
$ome people call me ADOREABLE
$ome people call me ENERGETIC
$ome people call me COOL .
న బార్య ఈల ఉండలి...!
కలువ పూల లాంటి కళ్లు...
సంపెంగ మొగ్గ లాంటి ముక్కు...
బూరెల్లాంటి నున్నని బుగ్గలు...
మచ్చలేని చందమామ లాంటి మోము...
ఉదయించే భానుడిలా నుదిటిపై ఎర్రటి తిలకము...
కోడెనాగులా బుసకొట్టే వయ్యారి జడ...
బంగారానికే వన్నె తెచ్చే మేని రంగూ...
తామర తూడుల్లాంటి సుకుమారమైన చేతివేళ్లూ