TYK Trust your Knowledge

Teacher, Student, and Volunteer in Kurnool

TYK Trust your Knowledge

Teacher, Student, and Volunteer in Kurnool

TYK

మీరు, చదువుకున్నార, నిరుద్యోగిగా ఉన్నారా ? డబ్బు సంపాదించడానికి ఎలాంటి మార్గం లేకుండా ఇంటి వద్దే ఉన్నారా ? అయితే అలాంటి వారికి... TYK (Trust your knowledge) ఉపయోగపడుతుంది... ఈ TYK యొక్క లక్ష్యం చదువుకొని ప్రతిభకల్గిన నిరుద్యోగులకు వెలుగులోకి తీసుకరావడమే TYK యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మీవద్ద మొబైల్ ఉంటే చాలు ఈ TYK నిర్వహించే పరీక్షలో పాల్గొని ప్రతిభ చూపిస్తే కొంత నగదు బహుమతలు గెలుచుకోవచ్చు. ఈ TYK నిర్వహించే పరీక్ష నెలకు రెండు లేదా మూడు సార్లు ఉంటుంది. ఈ పరీక్ష సమయం 20 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జికి, మ్యాథ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తిగలవారు సంపాదించడానికి ఎలాంటి మార్గంలేనివారు ఈ TYK ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.