Vidyaranya Namballa Chakravarthy
He who owns the Soil, Owns up to the Sky [Latin., Cujus est solum, ejus est usque ad coelum.] నా గురించి నేను చెప్పను. నేను అంతె. జగ మొండి. నేను మరీ అంత మంచి వాడిని కాదు ......అలా అని చెడ్డ వాడిని కూడ కాదు.....ఏదో ఒక సగటు మనిషిని.....మంచి గా చూస్తే మంచి గా ఉంటాను...చెడు గా చూస్తే చెడు గా ఉంటాను...... ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి...?.. చేతనయితే ఒకరికి సహాయం చేస్తాడు... లేకపోతే లేదు.... కానీ తెలిసి మాత్రం ఒకరికి నష్టం చెయ్యడు .....