Vusulu Vusulu

Writing and Writer in Hyderabad

Vusulu Vusulu

Writing and Writer in Hyderabad

Read my articles

పాఠకులకి ఒక విన్నపం… ఊసులు పేరుతో మేము ఆన్లైన్ మ్యాగజైన్ రన్ చేస్తున్న విషయం మీకు విధితమే…కొన్ని కారణాల వలన…ఒకరి అహంకారం వలన…మేము ఆ వెబ్సైటు ను కోల్పోవడం జరిగింది. వెంటనే ప్రారంభం చెయ్యడానికి తగిన నిధులు…వెబ్సైటు డిజైన్ అవగాహన లేకపోవడం వలన…ఈ ఫ్రీ వెబ్సైటు క్రియేట్…చేసుకుని మీ ముందుకి రావడం జరిగింది. ఈ అసౌకర్యం కొన్ని రోజులే అని గమనించి…మమ్మల్ని క్షమించగలరని మనవి…వీలైనంత త్వరలో ఊసులు. కామ్ పేరుతో కానీ…ఊసులుఊసులు పేరుతో కానీ మీ ముందుకు వస్తాము అని మనవి చేసుకుంటున్నాం. మాకు వచ్చిన ఈ విఘతానికి…మన్నించి మా వెంట నడుస్తారు అని ఆశిస్తున్నాము.

ఊసులు. టీం